(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 045

॥ శ్రీః ॥
7.45. అధ్యాయః 045
Mahabharata - Drona Parva - Chapter Topics
అభిమన్యోః పరాక్రమః తేన దుర్యోధనపరాజయః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-45-0x(4368)(46579)
ఆదదానస్తు శూరాణామాయుంష్యభవదార్జునిః।
అంతకః సర్వభూతానాం ప్రాణాన్కాల ఇవాగతే॥ 7-45-1(46580)
స శక్ర ఇవ విక్రాంతః శక్రసూనోః సుతో బలీ।
అభిమన్యుస్తదానీకం లోడయన్సమదృశ్యత॥ 7-45-2(46581)
ప్రవిశ్యైవ తు రాజేంద్ర క్షత్రియేంద్రాంతకోపమః।
సత్యశ్రవసమాదత్త వ్యాఘ్రో మృగమివోల్బణః॥ 7-45-3(46582)
సత్యశ్రవసి చాక్షిప్తే త్వరమాణా మహారథాః।
ప్రగృహ్య విపులం శస్త్రమభిమన్యుముపాద్రవన్॥ 7-45-4(46583)
అహంపూర్వమహంపూర్వమితి క్షత్రియపుంగవాః।
స్పర్ధమానాః సమాజగ్ముర్జిఘాంసంతోఽర్జునాత్మజం॥ 7-45-5(46584)
క్షత్రియాణామనీకాని ప్రద్రుతాన్యభిధావతాం।
జగ్రాహ తిమిరాసాద్య క్షుద్రమత్స్యానివార్ణివే॥ 7-45-6(46585)
యే కేచన గతాస్తస్య సమీపమపలాయినః।
న తే ప్రతిన్యవర్తంత సముద్రాదివ సింధవః॥ 7-45-7(46586)
మహాగ్రహగృహీతేవ వాతవేగభయార్దితా।
సమకంపత సా సేనా విభ్రష్టా నౌరివార్ణవే॥ 7-45-8(46587)
అథ రుక్మరథో నామ మద్రేశ్వరసుతో బలీ।
త్రస్తామాశ్వాసయన్సేనామత్రస్తో వాక్యమబ్రవీత్॥ 7-45-9(46588)
అలం త్రాసేన వః శూరా నైష కశ్చిన్మయి స్థితే।
అహమేనం గ్రీహష్యామి జీవగ్రాహం న సంశయః॥ 7-45-10(46589)
ఏవముక్త్వా తు సౌభద్రమభిదుద్రావ వీర్యవాన్।
సుకల్పితేనోహ్యమానః స్యందనేన విరాజతా॥ 7-45-11(46590)
సోఽభిమన్యుం త్రిభిర్బాణైర్విద్ధ్వా వక్షస్యథానదత్।
త్రిభిశ్చ దక్షిణే బాహౌ సవ్యే చ నిశితైస్త్రిభిః॥ 7-45-12(46591)
స తస్యేష్వసనం ఛిత్త్వా ఫాల్గునిః సవ్యదక్షిణౌ।
భుజౌ శిరశ్చ స్వక్షిభ్రు క్షితౌ క్షిప్రమపాతయత్॥ 7-45-13(46592)
దృష్ట్వా రుక్మరథం రుగ్ణం పుత్రం శల్యస్య మానినం।
జీవగ్రాహం జిఘృక్షంతం సౌభద్రేణ యశస్వినా॥ 7-45-14(46593)
సంగ్రామదుర్మదా రాజన్రాజపుత్రాః ప్రహారిణః।
వయస్యాః శల్యపుత్రస్య సువర్ణవికృతధ్వజాః॥ 7-45-15(46594)
తాలమాత్రాణి చాపాని వికర్షంతో మహాబలాః।
ఆర్జునిం శరవర్షేణ సమంతాత్పర్యవారయన్॥ 7-45-16(46595)
శూరైః నిక్షాబలోపేతైస్తరుణైరత్యమర్షణైః।
దృష్ట్వైకం సమరే శూరం సౌభద్రమపరాజితం॥ 7-45-17(46596)
ఛాద్యమానం శరవ్రాతైర్హృష్టో దుర్యోధనోఽభవత్।
వైవస్వతస్య భవనం గతం హ్యేమమన్యత॥ 7-45-18(46597)
సువర్ణపుంఖైరిషుభిర్నానాలింగైః సుతేజనైః।
అదృశ్యమార్జునిం చక్రుర్నిమేషాత్తే నృపాత్మజాః॥ 7-45-19(46598)
ససూతాశ్వధ్వజం తస్య స్యందనం తం చ మారిష।
ఆచితం సమపశ్యామ శ్వావిధం శలలైరివ॥ 7-45-20(46599)
స గాఢవిద్ధః క్రుద్ధశ్చ తోత్రైర్గజ ఇవార్దితః।
గాంధర్వమస్త్రమాయచ్ఛద్రథమాయాం చ భారత॥ 7-45-21(46600)
అర్జునో తపస్తప్త్వా గంధర్వేభ్యో యదాహృతం।
తుంబురుప్రముఖేభ్యో వై తేనామోహయతాహితాన్॥ 7-45-22(46601)
ఏకధా శతధా రాజందృశ్యతే స్మ సహస్రధా।
అలాతచక్రవత్సంఖ్యే క్షిప్రమస్త్రాణి దర్శయన్॥ 7-45-23(46602)
రథచర్యాస్త్రమాయాభిర్మోహయిత్వా పరంతపః।
బిభేద శతధా రాజఞ్శరీరాణి మహీక్షితాం॥ 7-45-24(46603)
ప్రాణాః ప్రాణభృతాం సంఖ్యే ప్రేషితా నిశితైః శరైః।
రాజన్ప్రాపురసుం లోకం శరీరాణ్యవనిం యయుః॥ 7-45-25(46604)
ధనూంష్యశ్వాన్నియంతౄంశ్చ ధ్వజాన్బాహూంశ్చ సాంగదాన్।
సిరాంసి చ శితైర్బాణైస్తేషాం చిచ్ఛేద ఫాల్గునిః॥ 7-45-26(46605)
చూతారామో యథా భగ్నః పంచవర్షః ఫలోపగః।
రాజపుత్రశతం తద్వత్సౌభద్రేణ నిపాతితం॥ 7-45-27(46606)
క్రుద్ధాశీవిషసంకాశాన్సుకుమారాన్సుఖోచితాన్।
ఏకేన నిహతాందృష్ట్వా భీతో దుర్యోధనోఽభవత్॥ 7-45-28(46607)
రథినః కుంజరానశ్వాన్పదాతీంశ్చావమర్దితాన్।
దృష్ట్వా దుర్యోధనః క్షిప్రముపాయాత్తమమర్షితః॥ 7-45-29(46608)
తయోః క్షణమివాపూర్వః సంగ్రామః సమపద్యత।
అథాభవత్తే విముఖః పుత్రః శరశతాహతః॥ ॥ 7-45-30(46609)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి త్రయోదశదిసయుద్ధే పంచత్వారింశోఽధ్యాయః॥ 45 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-45- ఆయచ్ఛత్ప్రయుక్తవాన్। రథమాయాం దుర్లక్ష్యాం రథశిక్షాం॥
5-45- ఫలోపగః ఫలోన్ముఖః॥
5-45- పంచచత్వారింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.